బ్లాక్‌ఫంగస్(black fungus) వ్యాధి కంటిచూపును కబళిస్తోంది. తమిళనాడు కోయంబత్తూర్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన 264 మంది మ్యూకర్మైకోసిస్(mucormycosis) రోగుల్లో 30 మంది ఒక కంటిలో చూపు కోల్పోయినట్లు (vision loss) ఓ అధికారి వెల్లడించారు.
రోగులందరికీ ఎండోస్కోపీ జరిగిందని, వారిలో 110 మంది కళ్లకు శస్త్రచికిత్స చేసినట్లు ఆస్పత్రి డీన్ డా.ఎన్. నిర్మల ఆదివారం తెలిపారు. అయితే బ్లాక్ ఫంగస్(black fungus) సోకిన ప్రారంభ దశలోనే ఆస్పత్రిలో చేరినవారికి వ్యాధి పూర్తిగా నయమైందని వెల్లడించారు.
ఈ లక్షణాలుంటే జాగ్రత్త..