తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సువాసననిచ్చే మాస్కులు.. మీరూ ట్రై చేయండి! - తమిళనాడు కరోనా మరణాలు

కరోనా విజృంభణ నుంచి ముఖానికి ​మాస్కులు నిత్యకృత్యమయ్యాయి. ఎల్లవేళలా ముఖానికి పెట్టుకునే ఈ మాస్కులు అందంగా ఉండేలా చూసుకుంటారు చాలామంది. మరి అవే మాస్కులు సువాసననూ వెదల్లితే? అలాంటి వాటినే తయారుచేస్తున్నాడో పూల విక్రేత.

మాస్క్
మాస్క్

By

Published : Aug 12, 2021, 12:29 PM IST

కరోనా వైరస్ ఉద్ధృతి వేళ మాస్కుల వినియోగంపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో తమిళనాడుకు చెందిన ఓ పూల విక్రేత.. వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మధురైకి చెందిన మోహన్ అనే పూలవ్యాపారి పూలతో మాస్కును తయారు చేస్తూ మాస్కు వాడటం ఎంత అవసరమో వివరిస్తున్నారు.

సువాసననిచ్చే మాస్కులు
సువాసననిచ్చే మాస్కులు
పూల మాస్కుతో విక్రేత
తాను తయారుచేసిన మాస్కును చూపిస్తున్న పూలవిక్రేత
పూల మాస్కులు

పెళ్లిళ్లలో వధూవరులు మాస్క్‌ ధరించేలా ప్రోత్సహించేందుకు పూల మాస్కులను తయారుచేస్తున్నట్టు మోహన్ తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details