బిహార్‌లో కల్తీ మద్యం తాగి (adulterated alcohol in india) నలుగురు మృతి చెందారు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ అనంతరం నిజానిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.
కల్తీ మద్యం తాగి నలుగురు మృతి - కల్తీ మద్యం
బిహార్ ముజఫర్‌పుర్‌లో విశాదం జరిగింది. కల్తీ మద్యం తాగి (adulterated alcohol in india) నలుగురు మృతి చెందారు. ఘటనాస్థలంలో కల్తీ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కల్తీ మద్యం
ఘటనాస్థలంలో కల్తీ మద్యం, మెడిసిన్స్ సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Last Updated : Oct 30, 2021, 6:49 AM IST