తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళతో మాట్లాడిన పార్టీ నేతలపై వేటు వేసింది అన్నాడీఎంకే(AIADMK). పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో ఆ పార్టీ అధికార ప్రతినిధి వీ పుగళేంది సహా 16 మందిని బహిష్కరించింది.
అంతా డ్రామా..