ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్( ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరాం భార్గవాకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. ఈ మేరకు ఆయన దిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్లో చికిత్స పొందుతున్నారు.
ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్‌కు కరోనా పాజిటివ్ - బలరాం భార్గవ
ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరాం భార్గవ కరోనా బారిన పడ్డారు. వైద్యుల సూచన మేరకు ఆయన దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు.
ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవకు కరోనా పాజిటివ్