తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుప్పకూలిన మిగ్ యుద్ధవిమానం- భారీగా మంటలు - మిగ్ విమానం

IAF's MIG 21 Bison crashes in Rajasthan, pilot safe
కుప్పకూలిన మిగ్ యుద్ధవిమానం

By

Published : Aug 25, 2021, 6:56 PM IST

Updated : Aug 25, 2021, 10:02 PM IST

18:52 August 25

కుప్పకూలిన మిగ్ యుద్ధవిమానం- భారీగా మంటలు

ప్రమాదం తర్వాత గుడిసెకు అంటుకున్న మంటలు, సురక్షితంగా బయటపడిన పైలట్
ప్రమాదం తర్వాత గుడిసెకు అంటుకున్న మంటలు; సురక్షితంగా బయటపడిన పైలట్; విమాన శకలాలు

వైమానిక దళానికి చెందిన మిగ్‌-21 బైసన్ ఫైటర్‌ యుద్ధ విమానం...సాంకేతిక సమస్య కారణంగా(MIG 21 Bison crash) కూలిపోయింది. రాజస్థాన్‌లోని బాడ్​మేర్​లో(MIG 21 crash Barmer) సాయంత్రం 5:30 గంటల సమయంలో కూలిపోయింది.

ప్రమాదం జరిగిన సమయంలో యుద్ధ విమానం సాధారణ శిక్షణా దశలో ఉందని భారత వైమానిక దళ అధికారులు తెలిపారు. ఒక్కసారిగా యుద్ధ విమానం నేలకూలడం వల్ల భారీగా మంటలు చెలరేగాయి. దీంతో విమానం కాలిబూడిదైంది. 

ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం వెనుక గల కారణాలపై ఐఏఎఫ్‌(IAF) విచారణకు ఆదేశించింది.

ఇదీ చదవండి:కొండ ప్రాంతంలో కాలేజీ యువతిపై గ్యాంగ్​ రేప్

Last Updated : Aug 25, 2021, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details