తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుఖోయ్​-30ని నడపిన వైమానిక దళపతి - వైమానిక దళపతి ఆర్​.కె.ఎస్​ భదౌరియా

సుఖోయ్​-30 యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళాధిపతి ఆర్​.కె.ఎస్​ భదౌరియా గురువారం నడిపారు. ఈ జెట్​ సామర్థ్యాన్ని పరిశీలించేందుకు ఆయన విమానాన్ని నడిపారని అధికార వర్గాలు తెలిపాయి.

cas rks bhaduria
సుఖోయ్​-30ని నడపిన వైమానిక దళపతి

By

Published : Apr 9, 2021, 6:37 AM IST

భారత వైమానికి దళాధిపతి ఎయిర్​ చీఫ్​ మార్షల్​ ఆర్​.కె.ఎస్​.భదౌరియా గురువారం.. బెంగళూరులో సుఖోయ్​-30 ఎంకేఐ యుద్ధ విమానాన్ని నడిపారు.

కొత్త సాధన సంపత్తి జోడింపుతో పెరిగిన ఈ జెట్​ సామర్థ్యాన్ని పరిశీలించేందుకు ఆయన ఈ యాత్ర చేపట్టినట్లు వైమానిక దళం తెలిపింది.

సుఖోయ్​-30 ఎంకేఐ యుద్ధ విమానంలో భారత వైమానిక దళపతి ఆర్​.కె.ఎస్​.భదౌరియా
బెంగళూరులో అధికారులతో ఆర్​.కె.ఎస్​ భదౌరియా

ఇదీ చూడండి:బంగ్లాదేశ్​ ఎయిర్​ ఫోర్స్​, నేవీ చీఫ్​ల​తో నరవణే భేటీ

ABOUT THE AUTHOR

...view details