హిమాచల్ ప్రదేశ్ కులు జిల్లా గాడ్సా లోయలో సొరంగం కూలింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
సొరంగం కూలి నలుగురు మృతి - సొరంగం కూలి నలుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్లో.. ఓ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సొరంగం కూలింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు.
హిమాచల్ ప్రదేశ్, సొరంగం
ఎన్హెచ్పీసీ-2 ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా సొరంగం కూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రంగా గాయాలైనట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:తమిళనాట తగ్గని కరోనా ఉద్ధృతి