Gurunanak dev hospital Fire: అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగి ఆస్పత్రికి వ్యాపించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. 8 ఫైరింజన్లతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను వెంటనే అదపు చేసింది. అయితే అగ్ని కీలక ధాటికి ఆస్పత్రి ఆవరణలోని పార్కింగ్‌లో ఉన్న వాహనాలు దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాద కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
అమృత్సర్ గురునానక్ దేవ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం - fire accident
అమృత్సర్ గురునానక్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం
16:17 May 14
అమృత్సర్ గురునానక్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం
Last Updated : May 14, 2022, 5:21 PM IST