తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విద్యుత్, బొగ్గు శాఖల మంత్రులతో 'షా' భేటీ - విద్యుత్తు ఉత్పత్తి సవాళ్లు

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్​కే సింగ్, బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం(electricity shortage in india) నెలకొన్న క్రమంలో థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా, ఇతర అంశాలపై చర్చించారు.

Amit Shah
షా

By

Published : Oct 11, 2021, 6:29 PM IST

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం(coal shortage in india) తలెత్తిన క్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్​కే సింగ్, బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు కేంద్రహోం మంత్రి అమిత్ షా.

దేశంలోని థర్మల్ కేంద్రాలకు(electricity shortage in india) బొగ్గు సరఫరా, ఇతర సంబంధిత సవాళ్ల(electricity shortage in india)పై చర్చించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్, బొగ్గు మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అధికారులు సైతం పాల్గొన్నారు.

ఈ ఏడాది నమోదైన భారీ వర్షాల కారణంగా గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, దిల్లీ, తమిళనాడు.. తదితర రాష్ట్రాల్లో బొగ్గు ఉత్పత్తి(coal shortage news), విద్యుత్ ఉత్పత్తి(electricity shortage in india) యూనిట్లకు అంతరాయం కలిగింది.

ఇదీ చదవండి:'బొగ్గు సరఫరా పెంచుతున్నాం.. కరెంటు సంక్షోభాన్ని తప్పిస్తాం'

ABOUT THE AUTHOR

...view details