రంజాన్ సందర్భంగా దిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో రోజుకు 50మంది మాత్రమే నమాజు చేయాలని దిల్లీ హైకోర్టు తెలిపింది. మరింత మంది నమాజు చేసుకోవడానికి దిల్లీ వక్ఫ్‌బోర్డు చేసిన అభ్యర్థనను తిరస్కరించింది.
మర్కజ్లో నమాజుకు 50మందికి మాత్రమే అనుమతి - రంజాన్
రంజాన్ సందర్భంగా నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో రోజుకు 50మంది మాత్రమే నమాజు చేయాలని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. మరింత మంది నమాజు చేసుకోవడానికి, అనుమతించాలని దిల్లీ వక్ఫ్‌బోర్డు చేసిన అభ్యర్థనను తిరస్కరించింది.
మర్కజ్
అయితే అనుమతి కోసం పోలీసు స్టేషన్‌కు దరఖాస్తు చేసుకోవాడనికి మాత్రం సమ్మతించింది. వక్ఫ్‌బోర్డు అభ్యర్థనపై పోలీసు స్టేషన్‌కు నిర్ణయం తీసుకునే అధికారం ఉందని తెలిపింది.
ఇదీ చదవండి:'కరోనాను ప్రకృతి విపత్తుగా ప్రకటించండి'
TAGGED:
Nizamuddin Markaz