హరియాణాలోని హిసార్లో భారీ సంఖ్యంలో రైతులు గుమిగూడారు. మే 16న పోలీసులు జరిపిన దాడికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినట్లు తెలిపారు.
హరియాణాలో రైతుల ఆందోళన - undefined
హరియాణాలోని హిసార్లో రైతులు ఆందోళనకు దిగారు. మే 16న పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు.
![హరియాణాలో రైతుల ఆందోళన Farmers gather](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11878303-thumbnail-3x2-mnf.jpg)
రైతుల ఆందోళన
భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయిత్ సైతం అందులో పాల్గొన్నారు.