తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హరిద్వార్​లో ఘనంగా మాఘ పూర్ణిమ వేడుకలు

ఉత్తరాఖండ్​ ప్రజలు మాఘ పూర్ణిమను ఘనంగా జరుపుకొంటున్నారు . మాహాకుంబ్​ ప్రారంభమైన సందర్భంగా నదిలో పవిత్ర స్నానాలు చేశారు.

haridwar magh purnima bath 2021
ఘనంగా మాఘ పూర్ణిమ వేడుకలు

By

Published : Feb 27, 2021, 10:43 AM IST

మాఘ పూర్నిమ పర్వదినాన్ని ఉత్తరాఖండ్​ ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారు. 'మహా కుంబ్​' ప్రారంభమైన సందర్భంగా కుటుంబ సమేతంగా గంగా నదిలో పవిత్ర స్నానాలు చేశారు. హిందువులకు ఇది విశేషమైన పండుగ అని స్థానికులు చెబుతున్నారు.

ఘనంగా మాఘ పూర్ణిమ వేడుకలు

ధర్మనగరి హరిద్వార్​కు జనాలు భారీగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో మాఘ పూర్ణిమ స్నానాల నిర్వహణ కోసం భద్రతను కట్టుదిట్టం చేసింది జిల్లా అధికార యంత్రాంగం.

హరిద్వార్​లో మాఘ పూర్ణిమ వేడుకలు
గంగా నదిలో స్నానం చేసేందుకు వచ్చిన భక్తులు

శుభ ముహూర్తం ....

పూర్ణిమ తిథి ఫిబ్రవరి 26 మధ్యాహ్నం 4.49 గంటలకు ప్రారంభం కాగా... ఫిబ్రవరి 27 మధ్యాహ్నం 1.37 గంటలకు ముగియనుంది.

కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ
గంగానది ప్రవాహం
భారీగా వస్తున్న ప్రజలు

ఇదీ చదవండి:దేశంలో మరో 16,488 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details