తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీస్ స్టేషన్​లోనే కానిస్టేబుల్ 'హల్దీ' వేడుక - పోలీస్ స్టేషన్​లోనే కానిస్టేబుల్ హల్దీ కార్యక్రమం

రాజస్థాన్​లో ఓ మహిళా కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్​లోనే హల్దీ వేడుకలు నిర్వహించుకున్నారు. కరోనా కారణంగా సెలవు దొరకకపోవడమే ఇందుకు కారణం.

haldi ceremony
పోలీస్ స్టేషన్​లోనే కానిస్టేబుల్ హల్దీ వేడుక

By

Published : Apr 24, 2021, 2:31 PM IST

దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎంతోమంది వైద్యులు, పోలీసులకు వైరస్ సోకింది. దీంతో సిబ్బందికి కొరత ఏర్పడుతోంది. ఫలితంగా వారికి సెలవులు దొరకని పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో రాజస్థాన్​లో ఓ మహిళా కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్​లోనే హల్దీ వేడుకలు నిర్వహించుకున్నారు. దుంగర్​పుర్ ఠాణాలో పనిచేస్తున్న ఆ మహిళకు కరోనా కారణంగా సెలవులు లభించలేదు. దీంతో స్టేషన్ ఆవరణలోనే వేడుక చేసుకున్నారు.

స్టేషన్ ఆవరణలోనే హల్దీ కార్యక్రమం
కానిస్టేబుల్ హల్దీ వేడుక

ఇదీ చదవండి-ప్రియుడి​తో కలిసి బ్లాక్​లో రెమ్​డెసివిర్​​ విక్రయించిన నర్సు

ABOUT THE AUTHOR

...view details