తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పేపర్​ మిల్లులో అగ్ని ప్రమాదం- ఉవ్వెత్తున ఎగిసిన మంటలు - fire accident in india

గుజరాత్​లో భారీ అగ్నిప్రమాదం (fire accident today) జరిగింది. వాపి పట్టణంలోని ఓ పేపర్​ మిల్లులో మంటలు చెలరేగాయి.

Fire breaks out in gujarath
అగ్ని ప్రమాదం

By

Published : Nov 5, 2021, 6:55 AM IST

గుజరాత్​ వల్సాద్​ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం (fire accident today) జరిగింది. వాపి పట్టణంలోని ఓ పేపర్​ మిల్లులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పేపరు పదార్థాలు అయినందున అగ్నికీలలు ఉవ్వేత్తున ఎగిసిపడుతున్నాయి. భారీ నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

పేపర్​ మిల్లులో అగ్ని ప్రమాదం

అగ్నిమాపక సిబ్బంది రంగంలో దిగినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. పేపరు మిల్లు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో కమ్ముకున్న పొగలు

ఇదీ చదవండి:Blast in Hyderabad: హైదరాబాద్​లో పేలుడు.. ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు

ABOUT THE AUTHOR

...view details