భారత వైమానిక దళానికి చెందిన ఎఎల్హెచ్ ధ్రువ్ హెలికాప్టర్.. గుజరాత్ ఖేడా జిల్లా వీణా గ్రామం పంటపొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ సమయంలో అందులో ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా, సౌత్ వెస్ట్ వైమానిక దళ ఛీప్ ఎయిర్ మార్షల్ ఎస్కే ఘోటియా ఉన్నారు. సాంకేతిక సమస్య కారణాలతోనే అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
పంటపొలాల్లో దిగిన సైనిక హెలికాప్టర్ - emergency landing of helicopter
భారత సైన్యానికి చెందిన ధ్రువ్ హెలికాప్టర్ గుజరాత్లోని పంట పొలాల్లో అత్యవసరంగా దిగింది. ల్యాండింగ్ సమయంలో అందులో ముగ్గురు అధికారులు ఉన్నారు. సాంకేతిక సమస్య వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
![పంటపొలాల్లో దిగిన సైనిక హెలికాప్టర్ gujarat chopper landing in kevadia of veena village](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10901314-100-10901314-1615051129663.jpg)
పంటపొలాల్లో దిగిన సైన్యం హెలికాప్టర్
పంటపొలాల్లో దిగిన సైన్యం హెలికాప్టర్
కేవడియాలో మూడు రోజుల పాటు జిరగిన సైనిక అధికారుల ఉన్నత స్థాయి సదస్సు ముగిసిన తరువాత ఆహ్మదాబాద్కు తిరుగు ప్రయాణంలో ఇలా జరిగిందని అధికారులు పేర్కొన్నారు.