అమెరికా కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా నేడు బాధ్యతలు చేపట్టబోయే బైడెన్, కమలా హారిస్‌లకు సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పంతో శుభాకాంక్షలు తెలిపారు.
బైడెన్, కమలా హారిస్‌కు 'సైకత' శుభాకాంక్షలు
అమెరికా కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షులు బైడెన్, కమలా హారిస్‌కు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. భారత్- అమెరికాల మధ్య సంబంధం మరింత బలపడాలని కాంక్షించారు.
14 టన్నుల ఇసుకతో బైడన్‌కు శుభాకాంక్షలు
14 టన్నుల ఇసుకతో నిర్మించిన ఈ సైకత శిల్పం.. బైడెన్, కమలా హారిస్ చిత్రాలతో పాటు అమెరికా జాతీయ జెండా, వైట్ హౌస్‌ను ప్రతిబింబిస్తోంది. భారత్ అమెరికాల మధ్య బంధం బలపడాలని ఆశిస్తూ 20 అడుగుల పొడవు, 7 అడుగుల వెడల్పుతో ఈ సైకత శిల్పాన్ని నిర్మించారు సుదర్శన్ పట్నాయక్.
ఇదీ చూడండి:23 అరుదైన రాబందుల మృతి- కారణమిదే!
Last Updated : Jan 20, 2021, 5:57 AM IST
TAGGED:
sand artist greets biden