తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'టీకా​ పంపిణీకి కార్యాచరణ ప్రణాళిక ఏంటి?' - COVID-19 vaccine distribution

కరోనా టీకా పంపిణీకి కేంద్రం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. దేశంలోని ప్రతీ భారతీయుడికి వ్యాక్సిన్ అందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Govt needs to define COVID-19 vaccine distribution strategy: Rahul Gandhi
వ్యాక్సిన్​ పంపిణీ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలి

By

Published : Nov 11, 2020, 2:58 PM IST

ప్రతి భారతీయునికి కరోనా వ్యాక్సిన్​ అందించేలా కేంద్రప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ. ఆ మేరకు ట్వీట్​ చేశారు.

ఫైజర్, బయోకాన్​ కంపెనీలు మంచి టీకాలను అభివృద్ధి చేశాయి. ఆ వ్యాక్సిన్​ను భారతీయులకు అందుబాటులోకి తీసుకురావడంపై కసరత్తు చేయాలి.

టీకా పంపిణీకి కేంద్రం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి.

-రాహుల్​ గాంధీ

ఇదీ చూడండి: ఫైజర్​ 'కరోనా వ్యాక్సిన్'​ 90శాతం ప్రభావవంతం!

ABOUT THE AUTHOR

...view details