అత్యాచార ఆరోపణల కింద ఐపీఎస్ అధికారిపై ఎఫ్ఐర్ నమోదు చేసిన ఘటన బిహార్‌లో జరిగింది. నాలుగేళ్ల క్రితం గయాలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో.. ఓ బాలికను కమ్లకాంత్ ప్రసాద్ అత్యాచారం చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఐడీ ఆదేశాల మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు గయా పోలీసులు.
బాలికపై అత్యాచారం- డీఎస్పీపై ఎఫ్ఐఆర్ - బిహార్ వార్తలు
ఓ బాలికను అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావడం వల్ల బిహార్‌కు చెందిన ఓ డీఎస్పీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు గయా పోలీసులు వెల్లడించారు.

అత్యాచారం
అదే సమయంలో బాధితురాలి వాగ్మూలాన్ని కూడా తీసుకున్నారు. ఈ మేరకు గయా ఎస్పీ ఆదిత్య కుమార్ వెల్లడించారు.
ఇదీ చదవండి:ఎరువుల స్కాంలో రాజ్యసభ ఎంపీ అరెస్టు