కర్ణాటకలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చామరాజనగర్ తాలుకా హెచ్. మోకాహళ్లి గ్రామంలో జరిగిందీ ఘటన.
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య! - ఒకే ఇంట్లో నలగురు ఆత్మహత్య
కర్ణాటకలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
సామూహిత ఆత్మహత్యలు
మహదేవప్ప, అతడి భార్య మంగళమ్మ, కూతుళ్లు గీతా, శ్రుతి ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:ప్రజలు రోడ్లపై నడుస్తూ చనిపోతారు- స్వామీజీ జోస్యం!
Last Updated : Jun 2, 2021, 2:16 PM IST