అయోధ్య జిల్లాలోని ధన్నీపుర్ గ్రామ సమీపంలో మసీదు నిర్మాణ పనులను ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ లాంఛనంగా ప్రారంభించింది. ఇందుకు ప్రతీకగా మసీదు నిర్మాణానికి సంబంధించిన ఐదెకరాల స్థలంలో ఫౌండేషన్ ప్రతినిధులు మొక్కలు నాటారు.
మొక్కలు నాటి అయోధ్య మసీదు నిర్మాణం షురూ - ayodhya uttarpradesh
అయోధ్యలోని ధన్నీపుర్లో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మొక్కలు నాటి ఈ నిర్మాణ పనులు ప్రారంభించారు.
అయోధ్యలో మసీదు శంకుస్థాపన.. మొక్కలు నాటి ప్రారంభం
మొత్తం 9 మంది ధర్మకర్తలు 9 మొక్కలను నాటారు. మసీదును దేశంలో మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు 'మౌల్వీ అహ్మదుల్లా షా' కు అంకితం చేయనున్నట్లు ఫౌండేషన్ పేర్కొంది.
ఇదీ చదవండి :అమర జవాన్లకు మోదీ నివాళులు