మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్మన్ నియామకానికి ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఆమోదం తెలిపింది. నూతన ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రాను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ నూతన ఛైర్మన్‌గా జస్టిస్ ఏకే మిశ్రా! - NHRC new chief
మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రాను నియమించడానికి ప్రధాని నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఆమోదం తెలిపినట్లు సమాచారం.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ నూతన ఛైర్మన్‌గా జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా
ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను ఉన్నతస్థాయి కమిటీ నియమించింది. మహేశ్ మిట్టల్ కుమార్, రాజీవ్ జైన్‌లను కమిషన్ సభ్యులుగా నియమించేందుకు ఆమోదం తెలిపినట్లు సన్నిహత వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ చదవండి:మేనకా గాంధీకి 'పీటర్ సింగర్ ప్రైజ్'
TAGGED:
NHRC new chief