స్వల్ప అస్వస్థత కారణంగా ఈ నెల మొదట్లో ఆసుపత్రిలో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్(Manmohan Singh Latest News) కోలుకున్నారు. దిల్లీ ఎయిమ్స్(Manmohan Singh Admitted in AIIMS Delhi) నుంచి ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. 'ప్రస్తుతం మన్మోహన్ ఆరోగ్యం(Manmohan Singh Health) నిలకడగా ఉంది' అని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.
కోలుకున్న మన్మోహన్ సింగ్.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ - manmohan singh health
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh Health) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం మెరుగుపడినందున ఇంటికి పంపినట్లు దిల్లీ ఎయిమ్స్(AIIMS new elhi) వైద్యులు వెల్లడించారు.
మన్మోహన్ సింగ్
జ్వరంతో ఆసుపత్రిలో చేరిన మన్మోహన్కు.. డెంగీ నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడిందని.. ప్లేట్లెట్ల సంఖ్య వృద్ధి చెందిందని వైద్య వర్గాలు వెల్లడించాయి.
ఇవీ చదవండి:
Last Updated : Oct 31, 2021, 7:01 PM IST