తెలంగాణ

telangana

By

Published : Apr 9, 2021, 10:13 AM IST

Updated : Apr 9, 2021, 11:45 AM IST

ETV Bharat / bharat

జస్టిస్​ రంజన్​ గొగొయికి మాతృవియోగం

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయికి మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి శాంతి గొగొయి గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

Shanti Gogoi
జస్టిస్​ రంజన్​ గొగొయికి మాతృ వియోగం

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయికి మాతృ వియోగం కలిగింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన తల్లి శాంతి గొగొయి కన్ను మూశారు.

జస్టిస్​ రంజన్​ గొగొయి మాతృమూర్తి శాంతి గొగొయి

అసోం మాజీ ముఖ్యమంత్రి కేశవ్​ చంద్ర భార్య అయిన శాంతి గొగొయి​.. కొన్నిరోజులుగా కంటి శస్త్రచికిత్స నిమిత్తం దిల్లీలో చికిత్స పొందుతున్నారు. గుండె సంబంధిత సమస్యలతోనూ ఆమె బాధపడుతున్నారు. గురువారం ఆరోగ్య పరిస్థితి విషమించగా.. ఆమె తుదిశ్వాస విడిచారు.

ఇదీ చూడండి:మంటల్లో కాలి బూడిదైన కొవిడ్​ రోగుల అంబులెన్స్​!

Last Updated : Apr 9, 2021, 11:45 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details