ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో అరెస్టయిన పోలీస్ అధికారి సచిన్ వాజేకు ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం మార్చి 25 వరకు రిమాండ్ విధించింది.
సచిన్ వాజేకు మార్చి 25 వరకు రిమాండ్
హిరేన్ మృతికేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబయి క్రైమ్ బ్రాంచ్ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజేకు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం మార్చి 25 వరకు రిమాండ్ విధించింది.
సచిన్ వాజేకు మార్చి 15 వరకు రిమాండ్
శనివారం రాత్రి వాజేను అరెస్టు చేసిన అధికారులు.. వైద్య పరీక్షల కోసం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన్ను దక్షిణ ముంబయిలోని ఎన్ఐఏ కోర్టుకు తీసుకువచ్చినట్లు అధికారి తెలిపారు. పేలుడు పదార్థాలకు సంబంధించిన పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
Last Updated : Mar 14, 2021, 6:08 PM IST