బిహార్లో దారుణం జరిగింది. సుపౌల్లోని రాఘోపుర్ గ్రామంలో.. ఒకే కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడితో దంపతులు ఉరి వేసుకొని చనిపోయారు. ఈ ఘటనతో ఊరంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
ఒకే కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్య
ఒకే కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్య
09:06 March 13
ఒకే కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్య
చనిపోయిన వారంతాా చివరగా.. గత శనివారం బయటకు కనిపించారని గ్రామస్థులు చెబుతున్నారు. వాసన రావడంతో.. వెళ్లి చూడగా చనిపోయి ఉన్నారని చెప్పారు. ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:2.80 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ
Last Updated : Mar 13, 2021, 9:43 AM IST