దిల్లీ ఓఖ్లా పారిశ్రామిక ప్రాంతంలోని సంజయ్ నగర్ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు ఎగసి పడ్డాయి. భారీగా ఫర్నిచర్ కాలి బూడిదయ్యింది. ఆప్రాంతంలో దట్టమైన పొగలు అలముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
27 ఫైరింజన్లతో..

ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 27 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్టు తెలిపారు.