దిల్లీలోని సీబీఐ భవనం(cbi office delhi) సీజీఓ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. బేస్మెంట్లోని ఓ ప్యానెల్ బోర్డులో మంటలు అంటుకోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.
సీబీఐ కార్యాలయంలో అగ్నిప్రమాదం
దిల్లీలోని సీబీఐ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది(cbi office delhi). రంగంలోకి దిగిన 8 అగ్నిమాపక వాహనాలు.. మంటలను అదుపు చేశాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
సీబీఐ ఆఫీసు
మధ్యాహ్నం 1:40కు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసింది. మొత్తం 8 అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగి.. మధ్యాహ్నం 2:30కు మంటలు అదుపులోకి తీసుకొచ్చినట్టు సమాచారం. కాగా.. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు(delhi fire accident).
ఇదీ చూడండి:-కల్తీ రక్తంతో అక్రమ దందా- డాక్టర్ అరెస్ట్