తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టింబర్ మార్కెట్​లో అగ్ని ప్రమాదం- భారీగా ఎగసిపడ్డ మంటలు - గుజరాత్ వడోదరా వార్తలు

టింబర్ మార్కెట్​లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 16 యంత్రాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. బాణసంచా పేలుడు కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Fire breaks out
అగ్ని ప్రమాదం

By

Published : Nov 2, 2021, 12:42 AM IST

గుజరాత్‌ వడోదరలోని టింబర్‌ మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెండు టింబర్‌ పరిశ్రమల్లో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 16 అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పుతున్నారు.

భారీగా ఎగసిపడుతున్న మంటలు
ఎగసిపడుతున్న మంటలు
మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

బాణసంచా పేలుడు కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 90శాతం మంటలను అదుపులోకి తెచ్చామని అగ్నిమాపక శాఖ ముఖ్యాధికారి పార్థ్​ బ్రహ్మదత్​ ​ తెలిపారు.

ఇదీ చూడండి:eco friendly Diwali: మారుతున్న ఆలోచన.. గ్రీన్​ క్రాకర్స్​వైపు మొగ్గు

ABOUT THE AUTHOR

...view details