దిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లజ్‌పత్ నగర్‌లోని ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి.
బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం - దిల్లీలో అగ్నిప్రమాదం
దేశ రాజధానిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ బట్టల షోరూమ్‌లో భారీగా మంటలు చెలరేగాయి.
దిల్లీలో అగ్నిప్రమాదం
ఘటనాస్థలానికి 30 ఫైర్ ఇంజిన్లను తరలించిన అధికారులు.. మంటలు అదుపుచేసేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి:ముంబయిలో భారీ అగ్నిప్రమాదం.. టవర్‌లో మంటలు
Last Updated : Jun 12, 2021, 1:06 PM IST