Group Captain Varun: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అంత్యక్రియలు సైనిక లాంఛనాల మధ్య జరిగాయి. మధ్యప్రదేశ్‌లోని బైరాగఢ్ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరై, వరుణ్‌కు నివాళులు అర్పించారు.
గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కుటుంబానికి రూ. కోటి సాయంతో పాటు ఒకరికి ఉద్యోగం కల్పించనున్నట్లు సీఎం ఇటీవల ప్రకటించారు.