నేపాల్ సంతతికి చెందిన ఓ వ్యక్తి.. తన ముగ్గురు పిల్లల్ని హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం బెంగళూరు సిటీలో జరిగింది.
భార్య మరణాన్ని తట్టుకోలేక...
జనకరాజ్ బిస్తా(32) అనే వ్యక్తి బెంగళూరులో రమణసారి అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం బిస్తా భార్య ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో బిస్తా మనస్థాపానికి గురయ్యాడు.