నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరనస తెలుపుతూనే.. సిక్కు రైతులు తమ భక్తిని చాటుకున్నారు.
గురునానక్ జయంతి సందర్భంగా దిల్లీ-హరియాణా సరిహద్దు ప్రాంతమైన సింఘు వద్ద సిక్కు రైతులంతా ఒక చోటకు చేరి ప్రార్థనలు చేశారు. టిక్రీ సరిహద్దుల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలల్లో రైతులు పెద్ద సంఖ్యల్లో పాల్లొన్నారు.