తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో 27వ రోజుకు చేరిన రైతుల నిరసన - farmers' protest against Centre's three farm laws enters 27th day at Singhu border

farmers' protest against Centre's three farm laws enters 27th day at Singhu border
దిల్లీలో 27వ రోజుకు చేరిన రైతుల నిరసన

By

Published : Dec 22, 2020, 9:22 AM IST

09:05 December 22

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సింఘు సరిహద్దు వద్ద రైతులు చేస్తున్న నిరసనలు 27వ రోజుకు చేరుకున్నాయి. దిల్లీలో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోయినప్పటికీ.. అన్నదాతలు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. మంటను ఏర్పాటు చేసుకొని చలి కాచుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details