తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కుండ్లీ ఎక్స్​ప్రెస్​వే'ను దిగ్బంధించిన రైతులు - రైతుల ఆందోళన

సోనీపత్​​లోని కుండ్లీ ఎక్స్​ప్రెస్​ వేను దిగ్బంధించారు అన్నదాతలు. వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఉద్యమం 100 రోజులకు చేరిన సందర్భంగా ఈ మేరకు రహదారులపై ఆందోళన చేస్తున్నారు.

Farmers block Western Peripheral Expressway in Kundli, Sonipat
కుండ్లీ ఎక్స్​ప్రెస్​వేను దిగ్బంధించిన రైతులు

By

Published : Mar 6, 2021, 11:51 AM IST

హరియాణాలోని సోనీపత్​​లో కుండ్లీ పశ్చిమ ఫెరిఫెరల్ ఎక్స్​ప్రెస్​ వేను దిగ్బంధించారు రైతులు. ముందుగా ప్రకటించినట్లు ఈ రోజు (శనివారం) ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆందోళన కొనసాగనుంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం 100 రోజులకు చేరిన సందర్భంగా తమ పోరును విస్తృతం చేయడంలో భాగంగా రహదారులను దిగ్బంధిస్తున్నారు కర్షకులు.

కుండ్లీ ఎక్స్​ప్రెస్​వేను దిగ్బంధించిన రైతులు
రోడ్లపైకి రైతులు
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
సాగు చట్టాలను రద్దు చేయాలని నిరసనలు

ABOUT THE AUTHOR

...view details