కేరళలోని కొట్టాయం జిల్లా రైతులు వినూత్న పద్ధతిని అవలంబిస్తున్నారు. తమ పొలాల్లో ఫెర్టిలైజర్స్ పిచికారీ కోసం డ్రోన్లను వాడుతున్నారు. కరోనా నేపథ్యంలో పొలాల్లో పని చేసేందుకు కూలీల సమస్య ఎదురు కాగా.. ఇలా సాంకేతికపై ఆధారపడుతున్నామని చెబుతున్నారు కేరళ రైతులు.
కొవిడ్ భయంతో కూలీలు వెనుకంజ.. 'డ్రోన్లే' అండ! - పొలంలో డ్రోన్లు
కరోనా కారణంగా రైతులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వైరస్ నేపథ్యంలో వ్యవసాయ పనులకు కూలీలెవరూ ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో.. ఫెర్టిలైజర్స్ పిచికారీ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు కేరళ రైతులు.
కొవిడ్ భయంతో కూలీలు వెనుకంజ.. 'డ్రోన్లే' అండ
కరోనా కారణంగా పొలాల్లో పని చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు కూలీలు. ఈ క్రమంలో కుమారాకోమ్ కృషి విజ్ఞాన్ కేంద్రం ఇక్కడి రైతులకు అండగా నిలించిది. డ్రోన్ల ద్వారా మందుల పిచికారీ చేసేందుకు వీరికి సాయ పడుతోంది.
ఇదీ చూడండి:ఆమె రొట్టెలకు భలే గిరాకీ.. 200 మందికి ఉపాధి
Last Updated : Nov 21, 2020, 2:39 PM IST