ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్త బంద్కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టలకు వ్యతిరేకంగా అన్నదాతల నిరసనలు నాలుగు నెలలు పూర్తయ్యే సందర్బంగా.. బంద్ చేపట్టాలని నిర్ణయించాయి.
ఈ నెల 26న రైతుల 'భారత్ బంద్' - వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకం భారత్ బంద్
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనలు ఈ నెల 26తో నాలుగు నెలలు పూర్తి చేసుకుంటాయి. ఈ సందర్భంగా ఆ రోజున భారత్ బంద్కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు.
![ఈ నెల 26న రైతుల 'భారత్ బంద్' Farmer unions call for 'Bharat bandh' on March 26](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10953771-thumbnail-3x2-strike.jpg)
మార్చి 26న భారత్ బంద్
మరోవైపు.. పెరుగుతోన్న ఇంధన ధరలు, ప్రైవేటీకరణను నిరసిస్తూ రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 15న ఆందోళనలు చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చ తెలిపింది.
Last Updated : Mar 10, 2021, 8:01 PM IST