తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒక్కగానొక్క కొడుకు.. నాలుగో అంతస్తు నుంచి పడి.. - ఫరీదాబాద్

Boy Falls From Balcony: బాల్కనీలో ఆడుకుంటున్న బాలుడు హఠాత్తుగా కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హరియాణాలో జరిగింది.

boy falls from balcony
Faridabad

By

Published : Feb 21, 2022, 8:02 AM IST

Updated : Feb 21, 2022, 10:10 AM IST

Boy Falls From Balcony: బాల్కనీలో ఆడుకుంటున్న బాలుడు హఠాత్తుగా కిందపడిపోయి చనిపోయాడు. ఈ విషాద ఘటన హరియాణాలోని ఫరిదాబాద్​లో జరిగింది.

ఎలా జరిగిందంటే?

సెక్టార్​ 88లోని ఆర్​పీఎస్​ పామ్స్​ సవానాలో ఉండే ఆయుష్ అనే ఎనిమిదేళ్ల బాలుడు ఆదివారం మధ్యాహ్నం నాలుగో అంతస్తులోని తన ఇంటి బాల్కనీలో ఆడుకుంటున్నాడు. కుర్చీలో నిలబడి ఉన్న అతడు ఒక్కసారిగా వెనక్కి వాలాడు. దీంతో హఠాత్తుగా కిందపడిపోయాడు.

అనంతరం బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు నిర్ధరించారు. ఈ చిన్నారి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క సంతానం. దీంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇదీ చూడండి:ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. ఆత్మహత్యా?

Last Updated : Feb 21, 2022, 10:10 AM IST

ABOUT THE AUTHOR

...view details