ఈ దశాబ్ద కాలంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రణాళిక గురించి ఛైర్మన్ కే. శివన్ 'ఈటీవీ భారత్'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యంగా ఈ ఏడాది ఇస్రో చేపట్టబోయే ప్రయోగాలపై ప్రముఖంగా చెప్పారు. చంద్రయాన్-3, గగన్యాన్ మిషన్ ప్రయోగాల గురించి కూడా ప్రస్తావించారు శివన్.
ఇస్రో దశాబ్ద ప్రణాళిక- కే.శివన్ మాటల్లో? - ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కే శివన్ ఇంటర్వ్యూ
2021-30 దశాబ్దంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టబోయే ప్రయోగాలపై ఛైర్మన్ కే. శివన్ 'ఈటీవీ భారత్'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇస్రో ఛైర్మన్ కే.శివన్- 'ఈటీవీ భారత్' ఇంటర్యూ