ఈ వారం ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవే..
పోస్టు: ఎగ్జిక్యూటివ్
ఖాళీల సంఖ్య: 920
అర్హత: ఏదైనా డిగ్రీ
చివరి తేదీ :18 అగస్టు 2021
పరీక్ష పేరు: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ II 2021
ఖాళీల సంఖ్య :339
అర్హత : డిగ్రీ(సంబంధిత సబ్జెక్టులు)
చివరి తేదీ : 24 అగస్టు
- ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్
పోస్టు :అప్రెంటిస్
ఖాళీల సంఖ్య : 75
అర్హత : 10వ, 12వ తరగతి
చివరి తేదీ :18 అగస్టు
- ఇర్కాన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
పోస్టు : మేనేజర్
ఖాళీల సంఖ్య : 29
అర్హత :ఇంజినీరింగ్ డిగ్రీ
వాక్ ఇన్ : 16,18, 20 అగస్టు
- హిందూస్థాన్ ఉర్వరాక్ అండ్ రసాయన్ లిమిటెడ్
కోల్ ఇండియా లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల జాయింట్ వెంచర్
పోస్టులు : జూనియర్ ఇంజనీర్, ఇంజనీర్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్ తదితరాలు
ఖాళీల సంఖ్య : 513
అర్హత : బీఐ, బీఎస్సీ, బీకామ్, డిప్లొమా(సంబంధించి ఇంజనీరింగ్ కోర్సులు)
చివరి తేదీ : 16 అగస్టు
- బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్)
పోస్టులు:జూనియల్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫోలోషిప్, సైన్టిస్ట్ సీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితరాలు
ఖాళీల సంఖ్య : 162
అర్హత : 8వ, 10వ, 12వ, డిప్లొమా(ఎమ్ఎల్టీ), బీ ఫార్మా, డిగ్రీ, పీజీ
చివరి తేదీ : 22 అగస్టు
పోస్టులు : ట్రైనీ ఇంజినీర్ -1, ప్రాజెక్ట్ ఇంజినీర్-1
ఖాళీల సంఖ్య : 511
అర్హత : బీఈ, బీటెక్
చివరి తేదీ : 15 అగస్టు
తెలంగాణ
- మహిళా, శిశు సంక్షేమ శాఖ 109 అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. 16 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- 23 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ కోసం పెద్దపల్లి సూపరిండెంట్ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎమ్బీబీఎస్ , పీజీ డిప్లొమా, డిగ్రీ, డీఎన్ బీ చేసిన వారు 13వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వూకు హాజరు కావొచ్చు.
ఆంధ్రప్రదేశ్
- 9 ఫిజియాట్రిస్ట్, నర్సు, ఇతర పోస్టుల కోసం ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్, నోటిఫికేషన్ జారీ చేసింది. 8వ తరగతి, పదో తరగతి, ఏదైనా డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా చేసిన వారు అర్హులు. దరఖాస్తుకు 10 అగస్టు చివరి తేదీ.
- ఆంధ్ర యూనివర్సిటీ 33 టైపిస్ట్ , రికార్డ్ అసిస్టెంట్, ఇతర పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 7వ తరగతి, పదో తరగతి, ఐటీఐ, డిగ్రీ(సంబంధిత సబ్జెక్టులు) చేసిన వారు దీనికి అర్హులు. 31 అగస్టు చివరి తేదీ.
- నెల్లూర్ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 13 వాచ్ మెన్, క్లీన్ తదితర పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 5వ, 10వ తరగతి చదివిన వారు దీనికి అర్హులు. చివరి తేదీ 16 అగస్టు.
ఇదీ చదవండి:పేటీఎంలో 20 వేల ఉద్యోగాలు- వారికే ప్రాధాన్యం!