Employment News 2023 : డిగ్రీ, బీటెక్, డిప్లొమా, బీఎస్సీ ఇలా వివిధ కోర్సులు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడాలని ఎదురుచూసే ఆశావాహుల కోసం అనేక ఉద్యోగావకాశాలు ఎదురుచూస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ఇటీవలే భారీగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల ( Central Government Jobs 2023 )ను విడుదల చేశాయి. మంచి జీతభత్యాలతో పాటు పలు రకాల ప్రత్యేక ప్రయోజనాలను ఎంపికైన అభ్యర్థులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
Employment News 2023 : ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం.. ఆగస్టు 2023 - కర్ణాటక బ్యాంకులో ఉద్యోగాలు 2023
Employment News 2023 : ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలని కలలు కనేవారి కోసం.. దేశంలోని పలు ప్రభుత్వ రంగ సంస్థలు ఇటీవలే భారీగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేశాయి. అయితే మరి కొద్ది రోజుల్లో ఆయా పోస్టులకు సంబంధించి దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సంబంధిత పోస్టులకు కావాల్సిన అర్హతలు మీకు ఉంటే గనుక ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. మరి ఏయే సంస్థల్లో భర్తీ ప్రక్రియ జరుగుతోంది? వాటికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు? మొదలైన పూర్తి వివరాలు మీకోసం.
![Employment News 2023 : ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం.. ఆగస్టు 2023 Various Central Government Jobs 2023 In Telugu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-08-2023/1200-675-19326609-thumbnail-16x9-various-central-government-jobs-2023.jpg)
Employment News 2023 Full Details Here In Telugu
ఇందులో రైల్వే శాఖ, తపాలా శాఖతో పాటు విమానయాన సంస్థలు, ప్రభుత్వ బ్యాంకులు, డీఆర్డీఓ మొదలైన పెద్ద సంస్థలూ ఉన్నాయి. అయితే ఈ కంపెనీలు చేపట్టిన భర్తీ ప్రక్రియకు సంబంధించి దరఖాస్తు గడువు తేదీలు మరి కొద్ది రోజుల్లో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత పోస్టులకు మీరు అర్హత కలిగి ఉండి.. ఆసక్తి ఉంటే గనుక ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. మరి వీటికి సంబంధించిన దరఖాస్తు గడువుతో పాటు తదితర వివరాలు మీకోసం.
సంస్థ | దరఖాస్తు చివరి తేదీ | లింక్‌పై క్లిక్.. |
Postal GDS Notification 2023 | 2023 ఆగస్టు 23 | పూర్తి వివరాలు |
SSC Stenographer Vacancy 2023 | 2023 ఆగస్టు 23 | పూర్తి వివరాలు |
HAL Apprentice Jobs 2023 | 2023 ఆగస్టు 23 | పూర్తి వివరాలు |
Karnataka Bank Jobs 2023 | 2023 ఆగస్టు 26 | పూర్తి వివరాలు |
Nainital Bank Job Vacancy 2023 | 2023 ఆగస్టు 27 | పూర్తి వివరాలు |
RRC Loco Pilot Vacancy 2023 | 2023 ఆగస్టు 28 | పూర్తి వివరాలు |
Indian Coast Guard Jobs 2023 | 2023 ఆగస్టు 29 | పూర్తి వివరాలు |
Railway Jobs 2023 | 2023 ఆగస్టు 30 | పూర్తి వివరాలు |
DRDO Jobs Notification 2023 | 2023 ఆగస్టు 31 | పూర్తి వివరాలు |
AAI Recruitment 2023 | 2023 సెప్టెంబర్ 4 | పూర్తి వివరాలు |
FDDI Jobs 2023 | 2023 సెప్టెంబర్ 5 | పూర్తి వివరాలు |
Western Coalfields Ltd Recruitment 2023 | 2023 సెప్టెంబర్ 16 | పూర్తి వివరాలు |
HPCL Engineering Jobs 2023 | 2023 సెప్టెంబర్ 18 | పూర్తి వివరాలు |