కరోనా వేళ కీలక నిర్ణయం తీసుకుంది భారత ఎన్నికల సంఘం(ఈసీ). ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించింది.
ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై ఈసీ నిషేధం - EC on Assembly polls results
ఎన్నికల ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించింది ఎన్నికల సంఘం. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఈసీ నిషేధం
ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దని ఈ మేరకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఏప్రిల్ 29న బంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ జరగనుంది. మే 2న అన్ని ఫలితాలు ఒకేసారి వెలువడనున్నాయి.