ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, స్కార్పియో పరస్పరం ఢీకొన్న ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఘోర రోడ్డు ప్రమాదం- 9 మంది మృతి - ఆగ్రాలో రోడ్డు ప్రమాదం
![ఘోర రోడ్డు ప్రమాదం- 9 మంది మృతి eight people died in agra road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10958324-358-10958324-1615432064025.jpg)
ఘోర రోడ్డు ప్రమాదం- 8 మంది మృతి
07:08 March 11
ఘోర రోడ్డు ప్రమాదం- 9 మంది మృతి
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
బిహార్ వాసులు..
మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. స్కార్పియోలో ప్రయాణిస్తున్న 12 మంది.. బిహార్‌కు చెందిన వారుగా తెలుస్తోంది.
Last Updated : Mar 11, 2021, 11:13 AM IST