తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోయలో పడ్డ బస్సు- 8 మంది మృతి

Eight dead, seven hurt as private bus falls into gorge in Teesa
లోయలో పడ్డ బస్సు- 8 మంది మృతి

By

Published : Mar 10, 2021, 12:27 PM IST

Updated : Mar 10, 2021, 1:00 PM IST

12:23 March 10

లోయలో పడ్డ బస్సు- 8 మంది మృతి

హిమాచల్​ప్రదేశ్​ చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తీసా సబ్​ డివిజన్​ ప్రాంతంలో ఓ ప్రైవేటు బస్సు.. లోయలో పడి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయాలపాలయ్యారు.  

చంబా నుంచి తీసాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.  

Last Updated : Mar 10, 2021, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details