Earthquake In Thenzawl: మిజోరం ఈశాన్యప్రాంతంలోని తెంజావల్లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల15నిమిషాల సమయంలో భూప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ(ఎన్సీఎస్) స్పష్టం చేసింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు పేర్కొంది.
Earthquake: భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రత - మిజోరంలో భారీ భూకంపం
Earthquake In Thenzawl: మిజోరంలోని తెంజావల్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రత నమోదైంది.
భూకంపం
తెంజావల్కు 73కిలోమీటర్ల దూరంలో.. 12 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.
ఇదీ చూడండి:Gangs of Wasseypur: 'అతడ్ని చంపింది నేనే.. ఆరు నెలల్లో వారందరినీ లేపేసి...'