తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంజాబ్​లో భూకంపం- 6.1 తీవ్రత నమోదు

Earthquake of magnitude 6.1 on the Richter scale hit Amritsar, Punjab at 10:34pm today: National Centre for Seismology
పంజాబ్​లో 6.1 తీవ్రతతో భూకంపం

By

Published : Feb 12, 2021, 11:18 PM IST

Updated : Feb 13, 2021, 12:17 AM IST

00:04 February 13

భూకంపం వల్ల భయాందోళనకు గురైన పంజాబ్​లోని పవన్​ నగర్​ ప్రాంతంలోని ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనలు భారీగా వచ్చినట్లు స్థానికులు తెలిపారు. 

ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. పోలీసులు, స్థానిక పాలకులు.. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని పంజాబ్ రాష్ట్ర సీఎం కెప్టెన్​ అమరీందర్​ సింగ్ చెప్పారు.  

22:51 February 12

పంజాబ్​లో భూకంపం- 6.1 తీవ్రత నమోదు

ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. పంజాబ్​ అమృతసర్​లో ఏర్పడిన భూమికంపించగా.. రిక్టర్​ స్కేలుపై 6.1 తీవ్రతగా నమోదైంది. 

దేశ రాజధాని దిల్లీలో 6.1 తీవ్రతతో భూమి కంపించిందని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. 10 కిలోమీటర్ల లోతులు భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది.  

జమ్ముకశ్మీర్​, రాజస్థాన్​, పంజాబ్​, ఉత్తరాఖండ్​, ఉత్తర్​ప్రదేశ్​లోని నోయిడాల్లోనూ భూకంపం సంభవించింది.

ఒక్కసారిగా భూమి కంపించడం వల్ల స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

Last Updated : Feb 13, 2021, 12:17 AM IST

ABOUT THE AUTHOR

...view details