తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తరాఖండ్​లో భూకంపం- రిక్టర్​ స్కేలుపై 4.1 తీవ్రత - ఉత్తర్​కాశీలో భూకంపం

Earth quake in Uttarakhand: ఉత్తరాఖండ్​లో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది.

Earthquake
భూకంపం

By

Published : Feb 12, 2022, 7:38 AM IST

Earth quake in Uttarakhand: ఉత్తరాఖండ్​లోని పలు ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​పై 4.1గా భూకంప తీవ్రత నమోదైంది.

శనివారం తెల్లవారుజామున 5 గంటల ఆ ప్రాంతంలో భూమి కంపించింది. ఉత్తర్​కాశీకి 39 కి.మీ దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూమి కంపించిన క్రమంలో ఆయా ప్రాంతాల ప్రజలు భయంతో ఇళ్లల్లో నుంచి పరుగులు తీశారు. అయితే, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగలేదని తెలిపారు అధికారులు.

ABOUT THE AUTHOR

...view details