తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దారుణం- దివ్యాంగురాలిపై గ్యాంగ్​రేప్ - యూపీ రేప్ న్యూస్

పదహారేళ్ల దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. ఈ పాశవిక ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

gang rape
గ్యాంగ్ రేప్

By

Published : Nov 14, 2021, 4:33 AM IST

దివ్యాంగురాలిపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్ డాటాగంజ్ కోతవాలీ ప్రాంతంలో జరిగింది.

ఇదీ జరిగింది..

శుక్రవారం రోజున పొలంలో పనిచేస్తున్న తన తండ్రికి లంచ్​ బాక్స్​ ఇచ్చేందుకు వెళ్లింది పదహారేళ్ల బాలిక. అయితే.. మార్గంమధ్యలోనే ఆమెను బలవంతంగా ఈడ్చుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. ఈ ఘటనలోని ఇద్దరు నిందితులూ మైనర్లే అని జిల్లా అదనపు ఎస్పీ ప్రవీన్ సింగ్ చౌహాన్ తెలిపారు.

బాధితురాలిని వైద్య పరీక్షలకోసం ఆసుపత్రికి పంపినట్లు సింగ్ పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

ప్రేమికుడితో వెళ్లిన బాలికకు గుండు కొట్టించి.. ఊరేగించి..

ABOUT THE AUTHOR

...view details