దక్షిణాఫ్రికా నుంచి ముంబయికి అక్రమంగా తరలిస్తున్న 396గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు. కొరియర్‌పై అనుమానం వచ్చి పరిశీలించిన అధికారులు, గౌను గుండీల్లో మాదక ద్రవ్యాన్ని నిల్వచేసినట్లు గుర్తించారు.
గుండీల్లో హెరాయిన్ సప్లై- డ్రగ్ రాకెట్ గుట్టురట్టు - హెరాయిన్ పట్టివేత
గౌను గుండీల్లో అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు ముంబయి రెవెన్యూ అధికారులు. ఈ కొరియర్ దక్షిణాఫ్రికా నుంచి వచ్చిందని గుర్తించారు.
బటన్స్‌లో అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్ పట్టివేత