తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పూరీ జగన్నాథుడికి అజ్ఞాత భక్తుడి భారీ కానుక - పూరీ ఆలయానికి 8 కిలోల ఆభరణాలు బహుకరించిన భక్తుడు

పూరీ జగన్నాథ్​ ఆలయానికి ఓ భక్తుడు భారీగా బంగారం, వెండి ఆభరణాలు కానుకగా సమర్పించాడు. పేరు, ఇతర వివరాలు తెలియకుండా తన ప్రతినిధి ద్వారా దాదాపు 8 కిలోల నగలను అందజేశాడు.

Puri Jagannath Temple Devotes latest news
జగన్నాథుడికి భక్తుడి భారీ కానుక

By

Published : Feb 17, 2021, 12:22 PM IST

ఒడిశాలోని పూరీ జగన్నాథ్​ ఆలయానికి ఓ భక్తుడు 8 కిలోల ఆభరణాలను (బంగారం, వెండి) కానుకగా ఇచ్చాడు.

కానుకలను విప్పుతున్న సిబ్బంది

తన పేరు సహా ఏ వివరాలు చెప్పకుండా వాటిని సమర్పించుకోవడం గమనార్హం.

అజ్ఞాత భక్తుడు బహుకరించిన కానుకలు

అందులో 4.8 కిలోల బంగారు ఆభరణాలు, 3.8 కిలోల వెండి ఆభరణాలు ఉన్నట్లు పూరీ జగన్నాథ్​ ఆలయ అధికారులు వెల్లడించారు.

కానుకలతో ఆలయ సిబ్బంది

దాత తరఫున ఓ ప్రతినిధి కానుకలు అందించినట్లు తెలిపారు ఆలయ సిబ్బంది. తన ఆనవాళ్లు తెలపొద్దని కోరినట్లు వివరించారు.

ఆభరణాలతో ఆలయ సిబ్బంది

ఇదీ చదవండి:ప్రకృతి శాపం.. మనిషిదీ పాపం!

ABOUT THE AUTHOR

...view details